Categories
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీలు, స్ట్రా బెర్రీలు, రాస్ బెర్రీలు గోజి బెర్రీలు వీటన్నింటిలోనూ A,C,E విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు బెర్రీలకు రంగునిచ్చే యాంథోసైనిక్ లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ పై పోరాడుతాయి. ఈ ప్రీరాడికల్ శరీర వ్యవస్థలో గుండె జబ్బులకు కాన్సర్ లకు కీళ్ళ వాతానికి మతి మరుపుకు కారణం అయ్యే ఇన్ ఫ్లయేషన్ ను తెచ్చి పెడుతాయి. ఈ చెర్రీలు తప్పక తినాలి.బజార్లోంచి తెచ్చినప్పుడు కడిగి ఆరనిచ్చి అలా ఆరిన వాటిని కుక్కీన్ షీట్ పైన ఉంచి ఫ్రీజర్ లో పెట్టేస్తే అవి గట్టిబడి ఎంత కాలం అయినా నిలవుంటాయి.