ఒక ఆర్టిస్ట్ కి కష్టమైన విషయం పాత్రల ఎంపిక అటూ కమర్షియల్ గా నిర్మాతకు లాభం రావాలి ఇటు అది కంటెంట్ ఉన్న సినిమా కావాలి. అలాగే నటిగా ఈ పాత్ర ఆకస్తికరంగా ఉందా? మనకేమైన ఛాలెంజ్ ఇస్తుందా? కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా ఉంటుందా ఆలోచించుకోవాలి అంటోంది శ్రియ .నేను ఏ సినిమా అయినా స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే ఓకే అనేద్దాం అనుకొంటా. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా హీరోయిన్ ని కపాడేందుకు హీరో ఎంటర్ అవుతూ ఉంటాడు. ఆ సినిమాల్లోకి కూడా రోటీన్ గా సినిమాల్లాగా హీరో రావాలా అనిపిస్తుంది నాకు. ఒక నటిగా ఛాలెంజింగ్ ,ఇంట్రెస్టింగ్ పాత్రలు రావాలని నాకోరిక అంటోంది శ్రియ.