మీటూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. ఒక్కో పేరు బయటికి వస్తుంటే షాకింగ్ గా ఉంది అంటున్నాడు ఎ.ఆర్ రెహామన్. ఈ పోరాటం మహిళలకు మరింత శక్తి నివ్వాలని ,చిత్రసీమ పరిశుద్ధంగా మారి మహిళలను గౌరవించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను.పని చేసే చోట ప్రతి ఒక్కరు తమ సృజనాత్మాకతను ప్రదర్శించేందుకు కావలసిన భద్రం ఇచ్చేందుకు నా యూనిట్ సభ్యులు నేనూ సిద్దంగా ఉంటాను. బాధితులు తమ ఆవేదన చెప్పుకొనేందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో స్వేచ్చ ఇస్తున్నాయి. దీన్ని మనం దుర్వినొయోగం కాకుండా కాపాడు కోవాలి.కానీ ఇంటర్ నెట్ జడ్జిమెంట్ సిస్టమ్ లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నారు రెహమన్.

Leave a comment