ఆధ్యాత్మిక కార్యక్రమాలు,పండుగలు,పూజలు,భజనలు వంటి వాటిలో చురుగ్గా ఉండే వాళ్ళలో ఆరోగ్యసమస్యలు అస్సలు కనిపించవని వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెభుతున్నాయి అధ్యాయనాలు. ఈ కార్యక్రమాల కారణంగా నలుగురిలో కలివిడిగా మసిలే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉంటారని ఎప్పుడు నవ్వుతు శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల వాళ్ళలో రోగ నిరోధకశక్తి ఎంతో పెరుగుతుందని చెబుతున్నాయి.పదిమందితో కలిసి మెలిసి ఏదో ఒక కార్యక్రమంలో సందడిగా గడపడం వల్ల వాళ్ళలో అనారోగ్య సమస్యలు లేవని ఇది దైవారాధన కాదు. కిట్టి పార్టీలు,సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే వాళ్ళలో కూడా ఈ మాదిరి వత్తిడి లేకుండా ఆరోగ్యంతో ఉండటం కనిపిస్తుందన్నారు.

Leave a comment