ఇన్నేళ్ళ సినీ కెరీర్ లో మొదటి సినిమాలో ఉన్నంత ఫ్రెష్ గానే ఉండటం లో రహస్యం ఏమిటి అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కాజల్ అగర్వాల్ ఆహార నియమాలు ఉల్లంఘించి లేకపోవటం మాత్రమే అని సమాధానం ఇచ్చింది మా అమ్మ వండిన వంటనే తింటాను పూర్తి శాఖాహారిని. పండ్లు, ఆకుకూరలు, తేన గ్రీన్ ఉదయపు వర్క్ వుట్స్ తర్వాత కొబ్బరి నీళ్లు ఆహారం బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, పీనట్ బటర్, సోయా బ్రేక్ ఫాస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ సలాడ్లు నేను ఇష్టంగా ఆనందంగా తీసుకునేవి నాజుగ్గా ఉండాలంటే నాలుక రుచులు మరిచిపోవాలి అంటోంది కాజల్ అగర్వాల్.

Leave a comment