సనా శర్మ మెహ్రా రెడ్ కార్పెట్ గ్రీన్ డ్రెస్ డిజైన్ కాంటెస్ట్ 2020 ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకొంది. దాన్ని 2009 లో సుజీ అమిస్ కేమరూన్ ప్రారంబంచింది. అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కేమరూన్ భార్య ఆమె తక్కువ వృదీ, పర్యావరణ హితం ఇందులో నిబంధనలు సనాశర్మ పెరల్ అకాడమీ లో ఫ్యాషన్ ఆండ్ అపారల్ డిజైనింగ్ కోర్స్ చేసింది. 2018 లో ఇంటెర్నేషనల్ జీరో వేస్ట్ డిజైన్ కాంపిటిషన్ లో బహుమతి పొందింది. దేశ విదేశాల్లో డిజైనింగ్ కళాశాలల్లో గెస్ట్ లెక్చర్స్ ఇస్తోంది సనాశర్మ.

Leave a comment