వేసవి తాపంకు,వడదెబ్బతో అలసిపోవటం,నీరసించటం మొదలైన సమస్యలకు సగ్గు బియ్యం జీవ సమాధానం అంటారు ఎక్స్ పర్ట్స్. సగ్గుబియ్యంలో శరీరానికి కావాలసిన అన్ని రకల ఖనిజాలు,ఎలక్ట్రోలైట్స్ ఉండటంతో నీరసంగా ఉండే వాళ్ళు ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు సగ్గుబియ్యం జావా తీసుకొంటే ఉపశమనమంగా ఉంటుంది. అలాగే ఎముకల పటుత్వానికి కండరాల శక్తికీ ఇది ఎంతో తోడ్పడుతుంది. అజీర్ణం,మలబద్దకం,ఎసిడిటి సమస్యలు రానివ్వదు. వేసవితాపం పెరిగి దాహాం వేస్తే ఈ జావా చలువా నిచ్చి దాహాశాంతిని కూడా ఇవ్వగలదంటున్నారు.

Leave a comment