దంపతులు తరుచుగా గొడవ పడుతూ ఉంటే వాళ్ళకు మానసికంగానే కాదు,శారీరకమైన ఇబ్బందులు తప్పవు అంటున్నారు పరిశోధకులు. పగలంతా శ్రమపడి రాత్రి విశ్రాంతి వేళలో పోట్లాడుకోవటం మొదలు పెడితే ఆ జంటల్లో ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆజీర్ణం కాని ఆహారంలోని బాక్టీరియా రక్తంలో చేరుకోని ఇన్ ఫ్లుయేషన్ సమస్య ఎదురవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. పేగు గోడలు పలచబడిపోయి అవి రక్తంలో చేరుకుంటాయన్న మాట. పొట్లాడం వల్ల పోట్ట లీకేజీకి దాని నుంచి ఇన్ ఫ్లమేషన్ కు దారి తీస్తుందంటున్నారు.

Leave a comment