కరీనాకపూర్ నెలకో పది గంటల పాటు వర్కవుట్స్ చేస్తానంటుంది. వారానికి మూడు గంటలు చొప్పున మొత్తంలో పదిగంటలు వ్యయామంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు అంటుంది ఆమె.ఎక్స్ పర్ట్ కూడా ఇదే చెబుతారు. వారానికి మూడు రోజులు వ్యాయామం చేస్తూ రాత్రి భోజనంలో అన్నం తింటారు కూడా బరువు అదుపులో ఉంచుకోవచ్చు. మలి వయసులో ఎముకలు గుల్లబారకుండా ఎముకల సాంద్రత పెరగాలన్న మహిళలు వ్యాయామం చేయాలి. అయితే కొవ్వు మాత్రం కరిగించే వ్యాయామం మాత్రమే చేయాలి. నేల పైనే కూర్చుని అహారం తినాలి.ఈ మాత్రం శరీరం సహకరిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లే అంటారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment