మనకు దగ్గరి వాళ్లకు గిఫ్ట్ ప్యాక్ లు ,గ్రీటింగ్ కార్డులు పంపేటప్పుడు అవి చూసేందుకు అందంగా,అపురూపంగా ఉండాలనుకుంటారు రంగుల కాగితాలతో,చార్టుతో గ్లిట్టర్ పేపర్ షీట్లను అందంగా రకరకాల డిజైన్ తో కత్తిరించుకొనేందుకు ఉపయోగపడే ఎన్నో మోడల్స్ తో పంచింగ్ మిషన్లు వచ్చాయి. ఈ పేపర్ డిజైన్ పంచింగ్ మిషన్ లలో తీగలు, పూవ్వులు,బార్డర్స్ లో హృదాయాకారాల్లో కట్ చేయవచ్చు. సర్కిల్ ఎడ్జ్ పంచింగ్ మిషన్లు, ఆల్ ఓవర్ ద పంచ్ మిషన్లు ఎంచుకొని ఎన్నో అందమైన ఫోటో ఫ్రేమ్స్,అలంకరణ వస్తువులు,గ్రీటింగ్ కార్డులు రకరకాల క్రాప్ట్ లు తయారు చేయవచ్చు.ఆన్ లైన్ లో చూసుకోని ఆర్డరిచ్చేస్తే ఇంటికొస్తాయి.

Leave a comment