బరువైన జరీ చీరలు నచ్చే రోజులు పోయాయి.ఇప్పుడు చీరలు తేలికగా ,ఫ్యాన్సీగా ఆడంబరంగా కూడా వుండాలి.అప్పుడే రిచ్ లుక్ తెచ్చి పెడుతాయి బెనారస్ చీరలు. చక్కని నేత కంటికి ఇంపైనా రంగులతో బెనారస్ లో ఎన్నో వెరైటీస్ వచ్చాయి. బెనారస్, కథక్ సిల్క్, జ్యూట్ బెనారస్ , ఫ్యాన్సీ సిల్క్ లు,బెనారస్ షిఫాన్, బెనారస్ బైలు ఫ్యాన్సీ చీరల్లో బంగారు రంగు పూతల పని తనం, గ్రాండ్ గా వుండే పైట కొంగు బార్డర్ అంచుల పై అందమైన డిజైన్స్ లో ఇవన్నీ వేడుకల్లో వెలిగిపోవలనుకొనేవాళ్లు మెచ్చే చీరలు ముందుగా ఆన్ లైన్ లో చూసేయచ్చు.

 

Leave a comment