ఎవరి గురించి అయినా ఎపుడు ఫిర్యాదు  చేసినట్లుగా మాట్లాడటం విమర్శించడం,హేళన చేయటం వంటి ధోరణలు శారీరక ఆరోగ్యాని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందంట జ్ఞాపకశక్తి అబ్యాన ప్రక్రియలు దెబ్బతింటాయి మాములుగా మనసు శరీరం రెండు సన్నిహిత బాందవ్యం కలిగి ఉంటాయి. శరీరం ఒక స్థాయి వరకు మనకు ఇచ్చే వత్తిడిని తట్టుకోగలుగుతుంది. ఆ స్థాయి దాటితే శారీరక బాధలు తెలుస్తాయి. ఈ వ్యతిరేకర్ధనికి కూడా కొంత వరకు తట్టుకొంటుంది శరీరం తత్వం వచ్చే మానసిక అలసట శరీరం పైన పనిచేసి చిన్న చిన్న ఆనందాల పట్ల ఆసక్తి కూడా పోతుంది.

Leave a comment