Categories
మనలో చాలా మందికి లెక్కలంటే భయం. ఆల్జీబ్రా గుండె గాబరా అనే వాళ్ళు. అయితే ఈ నాటి పిల్లలకు బహుశా లెక్కల భయం ఉండకపోవచ్చు. ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్లు, గడ్జెట్స్ వాడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు పిల్లలు లెక్కలు నేర్చుకోవాలంటే కిడ్స్ నంబర్స్ అండ్ మాధ్స్ యాప్ ని ఇంస్తాల్ చేస్తే చాలు. ఈ యాప్ సాయంతో పిల్లలు నంబర్స్ ఇష్టంగా నేర్చుకుంటారు. ఒకవేళ పిల్లలు ఆల్జీబ్రా నేర్చుకుటే డ్రాగన్ బాక్స్ ఆల్జీబ్రా 5+ యాప్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇందులో సింపుల్ లాజిక్ ఫజిల్స్ ను పూర్తి చేయడం ద్వారా పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.