జీన్స్ ఎపుడు ఫాషన్ ట్రెండ్. పైగా ఇపుడు జీన్స్ లోనే బోలెడన్ని వెరైటీలు వస్తున్నాయి. హై వెయిన్ట్ రిప్ట్ ర్ జీన్స్ ఇపుడు ఫ్యాషన్ చిరిగి పోయినట్లే కనిపించే ఈ జీన్స్ కాస్త బొద్దుగా ఉన్నవాళ్ళకు బాగుంటాయి. అడుగున వెడల్పుగా కనిపించే క్రాపిడ్ ఫైర్ జీన్స్ సరికొత్త స్టయిల్. ఈ షర్టులకు టి షర్ట్స్ జత చేస్తే బాగుంటాయి. ఇక బ్లూ కట్ జీన్స్ వంటికి హత్తుకున్నట్లుగా ఉండి పాదాలు దగ్గర కాస్త వెడల్పుగా ఉంటాయి. బూట్ కట్ జీన్స్ అమ్మాయిల క్యాజువల్ వేర్ గా ఇష్టపడుతారు. కాస్త వదులుగా ఉంటే బాయ్ ఫ్రెండ్ జీన్స్ మాదిరిగా స్టయిల్ గా కనిపిస్తాయి.

Leave a comment