ఈ మధ్య కాలంలో ఎంతోమంది 16 గంటలు ఉత్సాహం తో కూడుకొని ఉండే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ కు మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఏడు గంటల ఆహార వ్యవధి ఉంటుంది. మిగతా సమయం ఆహారం జోలికి వెళ్ళకూడదు. అయితే ఈ ఉపవాస సమయంలో కాఫీ టీ వంటి పానీయాలు తాగచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర పాలు తేనె కలపని గ్రీన్ టీ కాఫీ తాగచ్చు ఇందులో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు కూడా వేసుకోకూడదు. కాఫీలో ఉన్న మంచి ప్రయోజనం ఆకలి అదుపులోకి రావడం కాబట్టి ఈ ఫాస్టింగ్ చేసేవాళ్ళు నిరభ్యంతరంగా కాఫీ డికాషన్ తాగవచ్చునంటున్నారు.

Leave a comment