అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఫిట్ నెస్ అవసరం అంటుంది కియారా అద్వానీ నేను ప్రతిరోజు జిమ్ లో గడపను వారానికి నాలుగైదు రోజులు వ్యాయామం స్క్యాట్స్ రన్నింగ్ బరువులు ఎత్తటం డాన్స్ ఈత క్విక్ బాక్సింగ్ వంటివి నిత్యం కొత్తగా ఉండేలా ఎంచుకుంటాను అండర్ సి స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం నీళ్ళ కింద రంగురంగుల చేపల మధ్య ఈదుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ దొరికితే ట్రెక్కింగ్ కు వెళ్తాను ఇవన్నీ నాకు మానసిక, శారీరక ఆనందాన్నిస్తాయి అంటోంది కియారా అద్వానీ.

Leave a comment