శారీరక శ్రమలేని జీవిత విధానంలో ఒత్తిడి ప్రభావం పిల్లలపైన కూడ పడుతుంది. ఊభకాయం, కుంగుబాటు విపరీతమైన కోపతాపాలు ప్రదర్శిస్తు ఉంటున్నరు. వీటి నుంచి బయట పడదామంటే శారీరక శ్రమ చేయడం ఒక్కటే మార్గం అంటున్నరు ఎక్స్ పర్ట్స్ . పిల్లలకు సైకిల్ తోక్కడం ఇష్టమే కండరాలకు వ్యాయమం అందితే పిల్లల్లో వ్యాది నిరోధక శక్తి పెరుగుతంది. కనీసం అరగంట అయిన సైకిల్ తోక్కితే తరచు వచ్చే ఇన్ ఫెక్షన్స్ నివారించవచ్చు. అలాగే ఒక విషయంపై ఎన్ని గంటలు అయిన దృష్టి పెట్టగలిగే శక్తి , ఎకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల దృష్టి మెదడుకు సమన్వయం దోరుకుతుంది. ఫాస్ట్ ఫుడ్ వల్ల బరువు పెరిగే పిల్లలు సైక్లింగ్ ఉత్తమమైన వ్యాయమం నిద్ర పోయే ముందు కనీసం అరగంట ముందు సైకిల్ తోక్కితే బరువు పేరిగే సమస్య పోతుంది. హాయిగా నిద్ర పడుతుంది.
Categories