సోనాల్ దేశాయ్ ఆర్థికవేత్త పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు 2009 లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్   లో చేరిన ఆమె 2018 లో ఈ సంస్థ గ్లోబల్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ కు ముఖ్య పెట్టుబడుల అధికారి గా నియమితులయ్యారు. ఫ్రాంక్లిన్ మున్సిపల్ కార్పొరేట్ క్రెడిట్, ఫ్లోటింగ్ రేట్ మల్టీ సెక్టార్, గ్లోబల్ మనీ మార్కెట్ ఫిక్సిడ్ ఇన్ కామ్ టీమ్ ల బాధ్యత సోనాల్ దే. వాల్ స్ట్రీట్ జర్నల్ అనుబంధ సంస్థ ప్రచురించిన వంద మంది ఆర్థికవేత్తల్లో ఈమె పేరు చోటు చేసుకుంది.

Leave a comment