పాత స్టయిల్స్ అన్న సరికొత్త రూపంతో తిరిగి రావటం ప్యాషన్ సూత్రం. ఇప్పుడు మెనో క్రోమ్ ఔట్ ఫిట్ లో తిరిగి ఫ్యాషన్ ప్రపంచం లోకి వచ్చాయి. ఫ్యాబ్రిక్, ప్యాట్రన్ ప్యాట్రర్న్లతో కొద్ది మార్పులతో మోనోక్రోమ్ స్టయిల్స్ తిరిగి వచ్చింది అందులో గ్రాఫిక్ నలుపు, తెలుపు పోల్కా చుక్కలు డిజైన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు జతగా షార్ట్ జాకెట్ లు రఫుల్ట్ క్రాప్ లు  రిఫ్ట్ జీన్స్ వచ్చి చేరాయి. అక్కినేని సమంత దగ్గరనుంచి దీపికా పడుకొనే, అనన్య పాండే, సోనాక్షిసిన్హా, ప్రియాంక చోప్రా, దిశా పటాని వరకు పార్టీలు, క్యాజువల్  వేర్ గా ఇదే డ్రెస్సులు ఎంపిక చేసుకుంటున్నారు.

Leave a comment