ఇవ్వాల్టి రోజుల్లో ఫ్యాషన్ డిజైనర్స్. ట్రెడిషనల్ చీరకు మోడ్రన్ డిజైన్స్ జోడించి ఒక కొత్త మోడల్ చీరతో అకేషన్ కో ప్రత్యేక అందం వస్తుంది. చీరలకు కట్టుకునెందుకు ఇష్టపడేది సోనం కపూర్ . ఇండో వెస్ట్రన్ లుక్ తో కనిపించేందుకు ఈ బాలీవుడ్ ఫ్యాషన్ దేవతలకోసం పాయల్ సింఘాల్, అనామికాఖన్నా, మనీష్ మల్హోత్రా వంటి పేరెన్నికగన్నా ఫ్యాషన్ డిజైనర్స్ ఎన్నో ఎక్స్ పిరిమేంట్స్ చేస్తారు. 2005 నుంచి ప్రతి ఈవెంట్ కి ఒక్క రకం ఇండో వెస్ట్రన్ లుక్ కనిపించే చీరతోనే సోనం మొదటి మార్కులు కొట్టేస్తూ వస్తుంది. కాకాపొతే చీర కట్టులోనే వుంది కనికట్టు అంతా చీరనే ధోతీ లాగా, సింగల్ షోల్డర్ బ్లౌజ్ వేసుకుని అందమైన చీర కుచ్చులతో కనిపించినా, ఇంకో యాంగిల్ లో ట్రౌజర్ సారీ మోడల్ గా కనిపించినా స్టయిల్ ఏదైనా అందమంతా చీరదే. అస్సలు ఇమజస్ చుస్తే ఈ డ్రాంపింగ్ స్టయిల్స్ ఎంత బావున్నాయో తెలుస్తుంది. ఫ్యాంట్ స్టయిల్ శారీస్ గానీ ధోతీ స్టయిల్ గానీ ఇమజేస్ చూడండి.

Leave a comment