Categories
ఒక్కోసారి మూడ్ బావుండదు. ఏ పని చేయాలని అనిపించక ఏదీ తోచక ఒక డిప్రెషన్ చుట్టూ ముట్టేస్తూ వుంటుంది సరే ఇలా వుండా అయితే ఇలాంటి సమయాల్లో ఆకు పచ్చ ఎరుపు, నారింజ రంగులో గల పండ్లు, కూరగాయలు రోజుకు ఐదారు సార్లు అయినా తింటే ఆశావాదం, సంతోషం, ఆత్మస్దయిర్యం దీన్నయినా ఎదుర్కోగల ధైర్యం అత్యధిక స్ధాయిలో ఉంటాయిట. ఇందుకు కారణం ఈ రగుల పండ్లు, కురగాయాల్లో వుండే యాంటీ అక్సిడెంట్స్ ఒక చిన్ని యాపిల్ ముక్క కాసిని ద్రాక్ష పండ్లు తిన్న వెంటనే రిలాక్స్ అయిపోవచ్చట. ఈ సారి ట్రయ్ చేయండి.