పెదవులు పగలకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సీరమ్ పనికొస్తుంది.దీన్ని చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఒక టీస్పూన్ నెయ్యి, సగం టీస్పూన్ పసుపు కలిపితే లిప్ సీరమ్ తయారవుతుంది. రాత్రివేళ నిద్రపోయే ముందు లేదా ఉదయాన్నే ముఖం కడుక్కున్న తర్వాత ఈ లిప్ బామ్ ను పెదాలకు రాసుకోవాలి.ఈ సీరమ్ పెదవుల మీద పగుళ్ళు గీతను తొలిగించి మృదువుగా మారుస్తుంది ఇది లిప్ బామ్ కంటే మెరుగయింది. స్క్రబ్బింగ్ తర్వాత కొద్దిగా లిప్ సీరమ్ రాసుకుంటే పెదవులకు తేమ ఇస్తుంది. పసుపు పెదవులు చక్కని రంగులు ఉండేలా సాయపడుతుంది. శీతాకాలంలో పెదవులు పగలకుండా నెయ్యి పోషణ లభిస్తుంది.

Leave a comment