2014లో ఉత్తరప్రదేశ్ ఉత్తర జిల్లాలో పుట్టింది. గృహహింస ఎదుర్కోవటం గ్రీన్ ఆర్మీ ముఖ్య ఉద్దేశం స్త్రీ లను కొట్టడం,తాగడం,పేకాట వంటి వ్యసనాలు వెంటనే పోలీస్ సహకారంతో అడ్డుకడుతుంది ఈ ఆర్మీ. కొన్ని జిల్లాల్లో ఆడపిల్లలు పుడితే అపశకునం లా భావించే అలవాటు ఆచారం ఉన్నాయి. దాన్ని ఖండిస్తూ ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆసరాగా నిలబడ్డారు ఈ గ్రీన్ ఆర్మీ. సమస్యను ఒక్కరుగా కాకుండా సంఘాలుగా పరిష్కరించవచ్చునని నిరూపించుకున్నారు ఈ గ్రీన్ ఆర్మీ. స్త్రీలు మనకి బాత్ కార్యక్రమంలో ప్రధాని ఈ గ్రూప్ ని ప్రశంసలతో ముంచెత్తారు.

Leave a comment