రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ సూత్రాన్ని అనుసరించాలి. ప్రోటీన్లు అధికంగా వుండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు చికెన్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లు వాల్ నట్స్  బాదం పప్పులూ  వుండాలి. శాఖా హారులైతే పనీర్ మొలకలు మంచి ఛాయిస్. ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ నెమ్మదిగా జీర్ణం  అవుతుంది. కనుక మిడ్ మార్కింగ్ ఆకలి ఉండదు. చిరుతిళ్ళ మీదకి మనసు పోదు. బాదం  వాల్ నట్ పప్పుల తో  పనివుండదు   శరీరానికి శక్తి ఉంటుంది.

Leave a comment