Categories
WhatsApp

బీఎల్ ఎఫ్ అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్

మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్ల ప్రతినిధిగా ఎన్నికల్లో బిఎల్ ఎఫ్ అభ్యర్ధిగా గోషామహల్ నియోజకవర్గం నుంచిపోటీ చేస్తుంది చంద్రముఖి. ఈమె ప్రావిణ్యంగల భారతనాట్య కళాకారిణి . ప్రఖ్యాత సినీనటి. ఒక దశాబ్ద కాలంగా ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్న చంద్రముఖి సామాజిక జీవనంలో ట్రాన్స్ జెండర్స్ కూడా భాగస్వాములే అని వారి పై కొనసాగుతున్న రకరకాల హింస వివక్ష తొలగిపోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అమలుని కాంక్షిస్తూ సభా ముఖంగా తన గళం వినిపించేందుకు ముందుకు వచ్చింది.

Leave a comment