Categories
ఇది వారిలో పిల్లల బొద్దుగా ముద్దుగా వుంటే బావుంటుందనే వారు. ఇలా తల్లిదండ్రులు ముద్దు చేయొచ్చు కానీ ఆరోగ్య శాస్త్రం మాటకు ఇది అనారోగ్యం అంటుంది. భారతదేశం లోని స్కులు పిల్లల్లో 20 శాతం మంది ఊబకాయిలుగా వున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న లావు గురించి కుడా ఆలోచించాలి. ఇంటి దగ్గర ఆహారం చేసి పెట్టకుండా బేకరీలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో తినమని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని శరీర రూపాన్ని పాడుచేస్తున్నామని తెలుసుకోవాలి. ఏ మాత్రం బరువుగా అనిపించినా పిల్లల్ని ఆటలకు ప్రోత్సహించాలి. భోజనం విషయంలో నిర్దాక్షన్యంగా వ్యవహరించాలి. పిల్లల బరువు వారికి అనారోగ్యం మోసుకోస్తుందని సూచనగా భావించారు.