అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బొంబాట్ సినిమా పుట్టిన మరుక్షణ మే దురదృష్టవంతుడు గా ముద్ర వేయించుకున్న విక్కీ కదా  ఇతన్ని,కలిసిన,మాట్లాడిన ఏదో చెడు జరుగుతుందని అందరూ దూరం పెడతారు. ఇలాంటి దశలో ఒక సైంటిస్ట్ తో పరిచయం అవుతోంది తన పైన పడిన ముద్రను సహజంగా తీసుకునేలా సైంటిస్ట్ అతన్ని ఉత్సాహ పరుస్తాడు ఒక అమ్మాయి ప్రేమలో పడటం,ఆమెతో బ్రేకప్ కావటం జరుగుతుంది ఇంతలో ఆ సైంటిస్ట్ మరణిస్తాడు. ఆయన కూతురిని చూసుకునే బాధ్యత విక్కీ పైన పడుతుంది అనుకోకుండా ఒక రోజు సైంటిస్ట్ కూతురు ఒక రోబో అని తెలుస్తుంది. ఆ రోబో కోసం సైంటిస్ట్ స్నేహితుడు రంగంలోకి దిగుతాడు ఆమె ప్రోగ్రామ్ మార్చి అమ్ముకోవాలని ప్లాన్. దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడో మానవ లక్షణాలున్న రోబో చివరికి ఏమైందీ కథ సరదాగా చూడచ్చు.

రవిచంద్ర. సి
7093440630      

 

Leave a comment