Categories
సంవత్సరాలు తరబడి వాడి తీరాలి కనుక షుగర్ మందులు రోజు వేసుకోక తప్పదు. కానీ ఆ మందుల తో ఎముకల మజ్జ లో కొవ్వు చేరి అవి పెలుసుబారి విరిగిపోయే ప్రమాదం ఉందని ఒక పరిశోధన చెబుతుంది. అయితే ఆందోళన అక్కరలేదని,మందులు అక్కర లేదని,రోజు వ్యాయామం మాత్రం చేయాలని చెపుతోంది ఈ అధ్యయనం షుగర్ వ్యాధి కోసం వాడే మందుల్లో ఉండే రెసి గ్లిటా జోన్ అనే మందు గ్లూకోజ్ ను తగ్గించి వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. తర్వాత ఆ గ్లూకోజ్ కొవ్వు గా మారుతుంది ఆ కొవ్వు పొట్టలో మాత్రమే కాకుండ ఎముకల మజ్జలో కి వెళ్ళి అవి బీటలు వారేలా చేస్తుందని,ఆ కొవ్వు కరిగేందుకు వ్యాయామం చేయమని చెపుతున్నారు పరిశోధికులు.