శుభాకాంక్షలు ప్రేమ సందేశాలు పోన్ లోనో ఎస్ ఎమ్ ఎస్ లోనో పంపించేయచ్చు. కానీ ఆ భావం కళ్ళ ముందు కనిపించేలా చేస్తే ప్రేమ ఇష్టం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూపించగలిగితే అదిగో ఆలా తయారయినవే బొకే బాక్స్ లు ఇది వరకు గ్రీటింగ్ కార్డులు పాప్ అప్ కార్డుల రూపంలో వచ్చేవి. ఫోల్డర్ తెరిస్తే మంచి గులాబీ పువ్వులు కాగితంలో చేసిన కళా రూపాలు అందులోకి పైకి వచ్చేవి. ఇప్పుడు అందమైన బొకే బాక్స్ లో వచ్చాయి. స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటే కిట్ బాక్స్ కోసం బొకే కి కావాల్సిన పువ్వులు సీతా రామ చిలుకలు హృదయకారపు రంగుల కాగితం బొమ్మలు అన్నీ ఆన్ లైన్ లో దొరుకుతాయి. ఏ వెబ్ సైట్ లో అయినా ఈ బొకే బాక్స్ ల ఇమేజెస్ చూడచ్చు.
Categories
WoW

బాక్స్ కార్డుల్లో ప్రేమ సందేశాలు

Leave a comment