Categories
టైగర్ ఐ జమ్ స్టోన్స్ అచ్చం చెక్కలాగా కనిపంచే ఓ రకం రత్నాలు .లెమోనైట్ అనే ఇంకో రాయిలో పొరలుగా కలిసిపోయి వేల ఏళ్ళ పాటు రసాయనిక చర్య జరిగిన ఈ రత్నాలుగా బయటపడతాయి. అచ్చం పుచిక పుళ్ళలాగా కనిపించే ఈ రాళ్ళను ఆభరణాలుగా ఎక్కువ దేవతా ప్రతిమల తయారీకి ఉపయోగిస్తారు. నెక్లెస్ లు చెవి పోగులు ,ఉంగరాలు ,బ్రాస్ లెట్లు ఇలా ఎన్నో రకాల నగలు ఈ రత్నాలతో చేస్తారు. ఈ రాయిని ధరిస్తే ఆలోచనలో స్థిరత్వం వస్తుందంటారు.ఇది మెడదు మీద ఎంతో ప్రభావం చూపెడుతుందంటూ దీన్ని మైండ్ స్టోన్ అని కూడా అంటారు.