Categories

బిజిగా ఉంటే మహిళలు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి వారు పదినిమిషాల్లో సులువుగా చేయగల వర్కవుట్స్ ఎంచుకోవాలి .ఫ్లాంక్ జంప్స్ ,ఫ్లాంక్ జాగ్స్ కొన్ని బాడీ ఎక్సర్ సైజులు చేస్తే నాభి దగ్గర కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇవి ముందే అనుభవం గల కోచ్ దగ్గర సరిగ్గా చేయటం నేర్చుకోవాలి.బాడీ వెయిట్ వ్యాయామాలలో పది నిమిషాల వ్యవధితో మెటబాలిజంను మెరుగు పరుచుకోవచ్చు ,కొవ్వు కరిగించుకొవచ్చు. నడవటం ,మెట్లు ఎక్కడంతో పాటు ఒక పదినిమిషాల పాటైనా చేసే వ్యాయామాలకు కట్టుబడి ఉండాలి. ఇవి శరీరాన్ని ,మనస్సుని కూడా చురుకుగా ఉంచుతాయి.