మోడలింగ్ నుంచి యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన దివ్యన్ష్ కౌశిక్ .మజిలీ సినిమాతో అవకాశం తెచ్చుకొని తన కలనిజం అయిపోయిందంటోంది . చైతూ సమంత నటిస్తున్న సినిమాలో సెకండ్ హిరోయిన్ గా అది నా కెరీర్ లో ఇంకా మంచి మలుపు అంటోంది. సైతాన్ కాబట్టి సినిమాలోనూ ఇప్పుడు బిజీగా ఉంది దివ్యన్ష్. నేను నటిని కావాలనుకొన్నాను. పరిశ్రమలో మా అమ్మ మేకప్ ఆర్టిస్ట్ గా ఉండటంతో సినిమా రంగం గురించి పూర్తి అవగాహాన ఉంది. చదువుకొనే రోజుల్లో నటకాల్లో బిజీగా ఉన్నా సినిమాల్లోకి వచ్చే కలను నిజం చేసుకొనేందుకు మోడలింగ్ తో చదువును బ్యాలెన్స్ చేసుకొన్న .చివరకు సినిమా పిలుపు వచ్చే సింది. అవకాశాలు వెంటవెంటనే వస్తూ ఉన్నాయి అంటోంది దివ్యన్ష్.

Leave a comment