Categories
మాములుకంటే ఎక్కువ కాలరీలు తీసుకుంటు ఉంటే నిద్రలేమితో బాధపడుతున్నట్లు గ్రహించాలంటున్నరు పరిశోధకులు.ఈ విషయం పై అమెరికన్ హార్డ్ అసోషియోషన్ ఆరోగ్యవంతులైన ఒక 200 మంది పైన పలు పరోశోధనలు చేశాయినిద్రలేమి వల్ల లెప్టిన్,గ్రెల్లిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అధికమై వారు అధికంగా తినేందుకు దోహదం చేస్తున్నట్లు పరిశోధనలు చెభుతున్నాయి.సగం మంది సాధరణంగా నిద్రపోగా మిగతా సగం ఒకటి రెండు గంటలు తక్కువ నిద్రపోయారు. సాధరణమైన నిద్రకంటే తక్కువ నిద్ర పోయినవాళ్ళు అంటే చాలమటుకు నిద్రలేమితో ఉన్న వాళ్ళు ఎక్కువ తింటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.