Categories
ది 12 కమాండ్ మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ అన్న పుస్తకం లో క్యాన్సర్ తో తాను పోరాడి గెలిచింది వివరించింది తాహిరా కశ్యప్ ఖురానా. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపేందుకు ఆ పుస్తకం రాశానంటారు తాహిరా మంచి రచయిత్రి. ‘శర్మాజీ కి బేటీ’ చనల చిత్రాన్ని రచించి దర్శకత్వం వహించింది. ఐ ప్రామిస్ సోల్డ్ అవుట్ క్రాకింగ్ ది కోడ్ వంటి మంచి పుస్తకాలు రాసింది తాహిరా కశ్యప్ తొలి చిత్రానికే ఆమెకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.