ట్రెండీ అవుట్ ఫిట్స్ అంటే చాలా ఇష్టం అంటుంది ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక గాడియా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో సరదాగా పాల్గొన్న ప్రియాంక అక్కడ తను డిస్ ప్లే చేసిన ఫ్యాషన్ దుస్తులకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫ్యాషన్ డిజైనర్ అయిపోయింది ఏకంగా అప్పా పాప్ అనే బ్రాండ్ నెలకొల్పి బాలీవుడ్ స్టార్స్ కు పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ అయిపోయింది. ఈమె బ్రాండ్స్ అన్నీ ఈ కామర్స్ సైట్ లలోనే అమ్ముతారు ప్రియాంక డిజైన్స్ కొనుక్కోవాలంటే నాయక మిత్ర మింత్రా అమెజాన్ వంటి వేడుకల్లో చూడాలి.

Leave a comment