Categories
సెల్ ఫోన్ వీపరితంగా వాడటం వల్ల మెదడు,చెవి సంభందిత సమస్యలతో పాటు కేన్సర్ కి దారీ తీసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యాయనాలు చెపుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఈ అధ్యాయనంలో చెపుతున్నారు. తాజాగా నిర్వహించిన ఈ అధ్యాయనంలో సెళ్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే శరీరంలో ఏ భాగానికైన క్యాన్సర్ రావొచ్చు అంటున్నారు ఈ విపత్తు పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని వందలమంది తో చేసిన ఈ ఆధ్యయనంలో స్త్రీలకంటే పురుషులే కాన్సర్ బారిన పడినట్లు తేలిందట. ఈ అధ్యాయనాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సెల్ ఫోన్ ఎక్కువ సమయం వాడకం గురించి ఆలోచించుకొమ్మని అద్యాయన కారులు చెభుతున్నారు.