ధూలియా కల్చర్ అఫ్ వోల్డ్ కామ్ రూప్,డాక్యుమెంటరీ తీశారు అపర్ణ భుజర్ బారువా.78 ఏళ్లు దాటిన అపర్ణ బాటని లెక్చరర్ రేడియోలో 100 పాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏ ఐ ఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అరుదైన ఘనత సాధించారు. ఆమె షార్ట్ ఫిలిమ్స్ తీయటం నేర్చుకున్నారు. 26 నిమిషాల నిడివి ఉన్న డాక్యుమెంటరీ తో ఆమె దూలియా ప్రత్యేక సంస్కృతిని పరిచయం చేశారు.ధూలియా అనేది పురాతన కళారూపం గాయకుల పాటల్లో ఆటల్లో తోలుబొమ్మలాటల్లో కనిపిస్తుంది. గానం, నటన,హాస్యం, డప్పులు  వాయించడం మొదలైన ఎన్నో కళల సమాహారం గా ఉన్న ఈ కళా రూపాన్ని డాక్యుమెంటరీ చేశారు అపర్ణ. కోల్కత్తా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ డాక్యుమెంటరీ బెస్ట్ అవార్డు అందుకున్నది

Leave a comment