ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత మొహం పై జిడ్డును తొలగించుతుంది. రెండు మూడు బాదాం గింజలు నానబెట్టి మెత్తగా చేసి అందులో పాలు కలిపి దీన్ని ముల్తానీ మట్టిలో మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం మృదువుగా మారుతుంది. టొమాటో గుజ్జు, ముల్తనీ మట్టి, గంధం,పసుపు సమపాళల్లో తీసుకుని ముఖానికి పట్టించి గోరువెచ్చని వేడి నీళ్ళతో కడిగేయాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేస్తె ముఖం పైన మచ్చలు, మరకలు అన్నీ పోతాయి. అలాగే ముల్తాని మట్,టి పుదినా పొడి, పెరుగు మిశ్రమం కూడా ముఖం మెరిసేలాగా చేస్తుంది. ఇవన్నీ సహజమైనవి. ఏ రసాయినాలు కలవవని ముఖానికి మంచి రంగు, కళ తెచ్చి పెడతాయి.
Categories
Soyagam

చర్మం తేటగా మృదువుగా మెరవాలంటే

Leave a comment