Categories

ప్రతి రోజు బరువు తూచే యంత్రంపై నిలబడి బరువు చెక్ చేసుకొంటూ నోట్ చేసుకొంటూ వుంటే ఆ ఫలితాలు చెప్పలేని ఆనందం ఇచ్చి, ఎంత కష్టమైనా ఎంత నోరు కట్టేసుకుని అయినా బరువు తగ్గిపోదాం అనిపిస్తుంది అంటుంది ఒక సరికొత్త అధ్యయనం. ప్రతి రోజు బరువు చూసుకొంటు వర్కవుట్స్ చేసేందుకు తగిన ఉత్సహం వస్తుంది. బరువు తగ్గే లక్ష్యం దిశగా శ్రమ చేసేందుకు తగిన ప్రోత్సహం దోరుకుతుంది. ఎప్పుడో ఒక సారి చూసుకొంటే వచ్చే రిజల్ట్ కంటే ప్రతి దినం శరీరం బరువులో వచ్చే మార్పు వ్యయమాలతో తేలికగా ఉండటం పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది.