Categories
నడిచినా పరుగులు తీసిన చెమట పట్టేస్తూ ఉంటుంది. ఇలా చెమటలు రావడం చర్మానికి ఎంతో మంచిది. లోపల ఉండే వేడి నియంత్రించడం తో పాటు శరీరంలోని కెమికల్స్ ని బయటకు తీసుకువస్తుంది. చెమట వల్ల సూక్ష్మరంధ్రాలు పూడి పోతాయనుకోవటం అపోహ చెమట పడితే ఆరోగ్యంగా ఉన్నట్లే చెమట పట్టే లాగా ఎక్సర్ సైజ్ చేస్తే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. స్వేదం వల్ల బ్యాక్టీరియా క్రిములు శరీరం పైన ఉంటాయి. కనక వర్క్ వుట్స్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి .