ఇక్కడి శివలింగం పైన నిత్యం ఒక ఛాయ కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఎలాంటి స్తంభం కానీ కట్టడం కానీ లేదు. కాస్తా స్తంభం నీడ శివుడి మీద పడుతూ ఉంటుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న సోమేశ్వర మందిరంలోని శివుణ్ణి ఛాయా సోమేశ్వరుడు అంటారు. ఈ దేవాలయం 11వ శతాబ్దపు చోళుల పాలన లోని నిర్మాణం మధ్యలో మండపం దాని నుంచి మూడు దిశల్లో సుదూరం సమ దూరంలో మూడు మందిరాలున్నాయి మధ్యలో శివుడుంటాడు అటు ఇటు విష్ణు సూర్యుని గర్భగుడిలో. అయితే దేవాలయం విశిష్టత శివలింగం పైన పడే ఛాయా సూర్యుడు ఏ దిశలో ఉన్న ఛాయ మాత్రం కదలదు సూర్య గమనాన్ని అర్థం చేసుకుని ఈ ఛాయా సోమేశ్వరుడు అని సృష్టించిన అలనాటి శిల్పుల పరిజ్ఞానం అద్భుతం.

Leave a comment