Categories
నేను చిన్నప్పటి నుంచి ఎంతో పర్ ఫెక్ట్ అనీ ,స్కూల్లో నేను లీడర్ ను ,తప్పు చేస్తే ఊరుకొనేదాన్నీ కాదు. ఆ అలవాటు ,ఆ క్రమశిక్షణ ఇప్పటికీ పోలేదు అంటోంది నివేదా థామస్. అంతేనా స్కూల్లో కరాటే నేర్చుకొన్న . పర్ ఫెక్ట్ . ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వాళ్ళ పని అయిపోయే, కరాటే దెబ్బలా మజకానీ ,కొందరు నన్ను రౌడీ అనేవాళ్ళు అంటోంది నివేదా. అలా అప్పుడు నేర్చిన క్రమశిక్షణ, పట్టుదల నన్ను ఇప్పటికీ నడిపిస్తోంది అంటోందామే. ఇంత స్పష్టంగా ఉంది కనుకనే ఒక వైపు చదువు , ఒక వైపు సినిమాలు చేస్తోంది. పైగా దేని ప్రాధాన్యత దానిదే అంటోంది నివేదా థామస్. స్కూల్లో ఉండే లీడర్ షిప్ లక్షణాలే నన్ను ఏ ప్రయాణం అయినా పర్ పెక్ట్ గా నడిపిస్తోంది.