రంగు రుచి వాసన తోపాటు కుంకుమ పువ్వు లో అద్వితీయమైన ఔషధ గుణాలు రాగి ఉంటాయంటారు నిపుణులు. శాఫ్రానాల్ ఆల్ తైలం ప్రోక్రో క్రోసిన్ లతో దీనికి రుచి వాసన రుచి వస్తే కెరోటినాయిడ్లు లు కారణంగా రంగు వస్తుంది.ఇవన్నీ కలిపి యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నాణ్యమైన కేసర్ ఎర్రగా ఉంటుంది.ఘాటైన సువాసన వస్తుంది చిరు చేదుగా ఉంటుంది. దీన్ని యునాని ఆయుర్వేద వైద్యంలో మూత్రపిండాలు కాలేయ, రుగ్మతల నివారణకు నెలసరి క్రమబద్ధ కారణమయ్యే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు మందుగా ఇస్తారు. ఇందులోని పిక్రో క్రోసిన్ జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గించడంతోపాటు జ్ఞాపకశక్తినీ కంటి చూపును పెంచుతోంది ఈ ఎర్ర బంగారం ఖరీదైన సుగంధ ద్రవ్యం ఏ వంటకం లో అయినా చిటికెడు వేస్తే చాలు అది గుభాళించి పోవాల్సిందే.
Categories