Categories
వయసుని తగ్గించుకోవాలనీ జీవితంలో నవ చైతన్యం రావాలంటే జీవన క్రియల్లో చురుకు తీసుకురవాలి అంటారు ఎక్సపర్ట్స్. మనలో గడియారం అనే వ్యవస్థ ఉంటుంది. సరైన సమయాన్ని నిద్ర, ఆహారం వేళలను నియంత్రించే వ్యవస్థ లేత సూర్యకిరణాలకు ఈ జీవన గడియారాన్ని సరిగ్గా నడిపించే శక్తి ఉంటుంది. అందుకే ప్రతి రోజు ఉదయం సూర్య కిరణాలు శరీరం పైన పడేలా నడవాలి సరైన సమయానికి నిద్రపోవాలి శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు వారం లో ఓ పూట ఉపవాసం కూడా మంచిదే. మాంసకృత్తులు ఉండే ఆహారం తినాలి. శరీరానికి తగినంత ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి.