Categories
ఒక అధ్యయనంలో ఎడమ చేతివాటం ఉన్న వాళ్ళు చాలా చురుగ్గా వేగంగా ఆలోచిస్తారనీ , త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని తేలింది. ఒక వంద మందిపై అధ్యయనం చేశారు .ప్రతి వ్యక్తి ఎదురుగా ఒక బోర్ట్ పైన వేరువేరు అక్షరాలు రాసి జత చేయమని కోరారు. ఇలాంటి పనులకు మన మెదడు గురించి ఎడమ భాగాలు రెంటినీ ఉపయోగించుకొంటుంది. కొన్ని పరికరాలతో వ్యక్తులు అక్షరాలు జత చేయటానికి తీసుకొంటున్న సమయం ,మెదడు లో కలిగే మార్పులు గుర్తిస్తే ఎడమ చేతి వాటం కలవాళ్ళు చాల వేగంగా పని పూర్తి చేశారట.