సినిమాలకు ఆర్కిటెక్చర్ గా పనిచేస్తుంది గుమ్మడి లక్ష్మి నైమిష అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నది సెట్ డిజైనింగ్ లో ఆమె ఎక్సపర్ట్. ఆమె పని చేసిన తహనాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైంది. సినిమాలో సీన్ కు తగ్గట్టు దాన్ని తీర్చిదిద్దటం ఒక హీరో పరిచయం కోసం సెట్ లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాల అతను వేసుకునే దుస్తులు హావభావాలను తగిన వాతావరణం సృష్టించడం వంటివి నైమిష ఒక ప్రొడక్షన్ డిజైనర్ గా అద్భుతంగా చేసింది.డిస్నీ, పాప్ సింగర్ టేలర్, వంటి  ప్రముఖుల తో పనిచేస్తుంది. 40 కి పైగా షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ వీడియోలు చేసింది.కొత్తదనాన్ని కోరుకునే ఏ అమ్మాయైనా ఈ సినిమా రంగంలో నిలబడగలదు  అంటుంది నైమిష .

Leave a comment