కుటుంబ బాధ్యతలు ఎంతో ఇష్టంగా ,ప్రేమగా చక్కబెట్టే అమ్మలు,నాన్నలకు టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఒక స్ఫూర్తి దాయకమైన సందేశాన్ని పోస్టు చేసింది. తన కుమార్తే అలెక్సిస్ ను ఎత్తుకొని ఎక్స్ ర్ సైజ్ లు చేస్తున్న ఫోటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఏదైనా సాధ్యమే, ఈ ఏడాది తొలి మ్యాచ్ కోసం నేను సిద్దం అవుతున్న ప్రాక్టీస్ లో ఉన్న .కానీ అలిసి పోయినా, నా పాప అమ్మ ప్రేమను కోరుకొన్నది . నేను నా కూతుర్ని ఎత్తుకొనే వామప్ చేస్తున్న అన్నది. ఈ విషయంలో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచుకొనే తల్లుల తండ్రుల,గృహిణులు నాకు స్ఫూర్తి అని పోస్ట్ చేసింది. ఆమె టెన్నిస్ స్టార్ అవుగాక కానీ బిడ్డ విషయంలో నేను మామూలు తల్లినని చెప్పటం స్ఫూర్తి ఇవ్వటం కాక మరేమిటి?

Leave a comment