Categories
ఒమేగావె ప్యాటీ యాసిడ్ తో పాటు లిగ్నిన్ కలిగిన ఏకైక విత్తనం అవిసె. ఇందులో కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ. జుట్టుకు చర్మానికి మేలు చేసే అవిసేలో పీచు పదార్ధం ఎక్కువ. మాంగనీస్ థయామిన్ ,మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఒక్క స్పూన్ అవిసె గింజలు తినటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు. ఇవి శిరోజాలకు మెరుపుని ఇస్తాయి.ముఖంపైన మొటిమలు ,కురుపులు రాకుండా చేస్తాయి. మొనోపాజ్ తర్వాత స్త్రీలలో వచ్చే కాన్సర్ లను ఆపగలుగుతాయి. ఇది వేయించి పోడి చేసి అన్నంలో కలిపి తిన్న ప్రయోజనమే .విత్తనం చిన్నగానే ఉన్నా బరువు తగ్గించటంలో ముందుంటుంది.