Categories

ఇల్లయిన,శరీరమైన బావోద్రేకాల విషయంలో క్లారిటీ వుంటేనే సుఖంగా ఉంటాము అంటున్నారు ఎక్సపర్ట్స్. మనసులో ఇంట్లో కూడా అనవసరమైన చెత్త పేరుకోకుండా. ఇల్లుచిందర వందరగా ఉండేలా ఉంటుంది ఎమోషనల్ బ్యాగేజి కూడా అంత విసిగిస్తుంది. వ్యక్తిగత కోపాలు,ద్వేషాలు మానవ సహాజం అలా మనకు నచ్చక పోయిన మనం నచ్చక పోయిన దాదాపు వాళ్ళను కాంటాక్ట్ లో డిలీట్ చేసి బరువు దింపుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ లేదా ఒక ఈ మెయిల్ ద్వారా మనల్ని ద్వేషించే వారికో లేదా మనలను విసిగించే వారికో ఒక చిన్న లెటర్ పెట్టి,అందులో మనం భాద పడ్డ విషయం పూర్తిగా రాసేసి సారీ చెప్పేయడంతో మన మనసులో బరువు పోతుంది.