పరిమళాన్ని ఔషధ గుణాన్ని, చల్లదనాన్ని కలిగిన వట్టి వేళ్ళ తో చేసే కాస్త నయం మండుటెండను తట్టుకునే శక్తిని ఇస్తుంది గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్లను కిటికీలకు కట్టటం కూలర్ల లో వాడటం చూస్తూనే ఉంటాం. వట్టివేళ్ల తో చేసే పానీయం శరీరంలోని అధిక వేడిని తీసేస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండే వట్టి వేళ్ల షర్బత్ రక్తప్రసరణను పెంచి బి.పి తగ్గిస్తుంది. కళ్ళ మంటలు దాహం, డీహైడ్రేషన్ కు ఖాస్ పానీయం మంచి ఔషధం. ఖస్ సిరప్ ను లస్సి లో మిల్క్ షేక్ లో ఐస్ క్రీమ్స్ పండ్ల రసాలు తయారీ లో కలుపుతారు.

Leave a comment